Tuesday, August 30, 2011

వారసత్వంగా పదవులు దక్కాలంటే కుదరదు మనది ప్రజాస్వామ్య వ్యవస్థ - సత్తిబాబు పులిహోర!

ఎవరిదీ? మరి రాహుల్ గాంధీ [కుటుంబం] ? మరియు బొత్స కుటుంబం ?

రాజమండ్రి, న్యూస్‌టుడే: ''భారతదేశంలో రాజరికాల్లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థే ఉంది. ఈ విషయాన్ని విస్మరించి.. వారసత్వంగా తన తండ్రి సీఎం పదవి తనకు రావాలని జగన్‌ కోరకుంటున్నారు'' అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు..

source: ఈనాడు http://www.eenadu.net/

Wednesday, June 8, 2011

అమెరికా లో ఉండబట్టి PCC రేసులో లేరు కానీ అల్లుడు గారు కూడా సత్తి బాబు లానే తెలంగాణా ని సపోర్ట్ చేసారు!

సందడిలోడీఎస్పులిహోర

సత్తిబాబే సరైన నాయకుడు
డీఎస్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పీసీసీకి బొత్స సత్యనారాయణే సరైన నాయకుడని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ అన్నారు. ''ఆయన కంటే మంచి అధ్యక్షుడు ఇంకెవరున్నారు? ఎందుకంటే తెలంగాణ వాదానికి అనుకూలంగా ఆయన మాట్లాడాడు. రాష్ట్ర విభజనలో తప్పేమీ లేదని అందరి ముందూ చెప్పారు. తెలంగాణలో ఆయన స్థాయిలో నాయకుడు ఎవరూ లేరనడం లేదు. అధ్యక్షుడి నియామకమనేది అధిష్ఠానం విశేషాధికారం. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణ సాధిస్తానని నేను చెప్పా. ఇతర ప్రాంతానికి చెందిన సత్తిబాబు అలా మాట్లాడడం గొప్ప విషయం'' అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నపుడు పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణవారికే ఇవ్వాలనే నిబంధనేమీ పార్టీలో లేదని చెప్పారు. బొత్స తనకు వ్యక్తిగతంగా సన్నిహితుడని, అందరినీ కలుపుకొని వెళుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను సమన్వయపరచగలరన్న నమ్మకం తనకుందని చెప్పారు. తన సహకారం బొత్సకు ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విషయమై అవసరాన్ని బట్టి నిర్ణయం చెబుతానన్నారు. ముఖ్యమంత్రితో తనకు పొసగలేదన్న వాదనను ఖండించారు. ఆజాద్‌ తెలంగాణ సమస్య పరిష్కారానికి సమయం పడుతుందన్నారే తప్ప రాష్ట్రాన్ని ఇవ్వం, ఇచ్చేది లేదనలేదని గుర్తు చేశారు.

Friday, May 6, 2011

పుట్టపర్తి పులిహోర: సత్యసాయికి ప్రమోషన్ - శాశ్వత ఛైర్మన్‌, ట్రస్ట్‌ సభ్యులకు చెక్‌పవర్!

భక్తులకు పులిహోర!

Courtesy: ఈనాడు.net

సత్యసాయి ట్రస్ట్‌లో ముగ్గురు సభ్యులకు చెక్‌పవర్‌
పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ఛైర్మన్‌ ఎంపిక, చెక్‌పవర్‌పై ఉత్కంఠకు తెరపడింది. గురువారం ప్రశాంతి నిలయంలో జస్టిస్‌ భగవతి అధ్యక్షతన జరిగిన ట్రస్టు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు శాశ్వత ఛైర్మన్‌గా సత్యసాయిబాబా కొనసాగుతారని రత్నాకర్‌వెల్లడించారు. భవిష్యత్తులో జరిగే సమావేశాలకు ట్రస్టు సభ్యుల్లో ఒకరు అధ్యక్షుడిగా వ్యవహరించేలా తీర్మానించారు. ట్రస్టులోని సభ్యులు ఆర్‌.జె.రత్నాకర్‌, శ్రీనివాసన్‌, ఎస్వీ గిరిలకు చెక్‌పవర్‌ కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Monday, April 25, 2011

అల్లుడుగారు చిన్నచిన్న నిర్ణయాలన్నీ అమ్మాయికే వదిలేస్తుంటారు

ఈరోజు బార్ కి వెళ్ళాలో లేదో (మీరే ఉహించండి వెళ్ళారో లేదో)


పిల్లల్ని చూడటం, ఇల్లు సర్దటం లాంటి పెద్ద పనుల్ని మాత్రం అల్లుడు గారికే వదిలేసుంది కదా పాపం అని!

Wednesday, April 20, 2011

వారసత్వ పోరు అంతా మీడియా పులిహోర:బాలకృష్ణ

రాజ్యమే లేని సమయంలో బాలయ్య మరీ కామెడీ!!
ఇదిగో -

తెదేపాలో వారసత్వ పోరు లేదు: బాలకృష్ణ
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని, నారా, నందమూరి కుటుంబాల మధ్య వారసత్వపోరు అంతా మీడియా సృష్టించిందేననీ ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ చెప్పారు. మీడియా సృష్టించిన ఈ వారసత్వ పోరును మీడియానే పరిష్కరించాలని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా బాలకృష్ణ ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Courtesy: http://www.eenadu.net

Sunday, April 17, 2011

జగన్ రోజూ అల్లుడిగారికి టచ్ లో ఉండి హెల్ప్ అడుగుతుంటారట!

సాక్షి పేపర్లో (రోజూ ఫాలోఇంగు మరీ!)

పాపం జగన్ - అల్లుడిగారికి ఓటు ఎక్కడుందో, ఉన్నా వేయగలరో లేదో తెలీదు

Courtesy: Vijay Bhaskar @ http://naaharivillu.blogspot.com/

Saturday, April 16, 2011

అల్లుడుగారు బాబా ఆరోగ్యం గురించి తెగ వర్రీ అయిపోతున్నారు..

పుట్టపర్తిలో ప్లాటు కొన్నారుగా మరి..

Courtesy: Vijay Bhaskar @ http://naaharivillu.blogspot.com/

Saturday, February 12, 2011

ఏమో అనుకున్నాం కానీ చిరంజీవి మా అల్లుడ్నిమించిపోయారు ..

చిరంజీవి పులిహోర :
ఐసీసీ తనకిచ్చిన గౌరవానికి అభిమానులే కారణమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. వీరి వల్లే సోనియాగాంధీ తనకు విలువిచ్చారని తెలిపారు. తన నివాసంలో శుక్రవారం అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయ లక్ష్య సాధన కోసమే కాంగ్రెస్‌తో విలీనమైనట్లు చెప్పారు. రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని తన అభిమాన నాయకుడని, లాల్‌బహదూర్‌ శాస్త్రి తరువాత అంతటి నేత ఆయనేనని, అలాంటి వ్యక్తి తన ఇంటికొచ్చి ఆహ్వానించారని చెప్పారు. అభిమానులంతా ఏకతాటిపైకి రావాలని... విలీనంపై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే తిప్పిగొట్టాలని సూచించారు.

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel7.htm

Thursday, January 27, 2011

..అందుకే అల్లుడుగారు అన్నీ అమ్మాయికి చెబుతారు

ఓ సారి ఏమైందంటే:

ఓ జంట స్నానానికి బాత్రూం దగ్గర ఉన్నారు. భర్త బాత్రూం లోకి వెళ్తున్నారు, భార్య స్నానం అయిపోయి బయటికి వస్తున్నదీ టవల్ చుట్టుకుని, ఇంతలో డోర్ బెల్లు మోగింది, భార్య 'ఆ వస్తున్నా' అనిచెప్పి హడావుడిగా అలాగే టవల్ తోనే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా బాబ్ - వాళ్ళ పక్కింటి ఆయన. మరు మాట మాట్లాడకుండా ఆ టవల్ జారవిడిస్తే ఈ $1౦౦౦ డాలర్లు ఇచ్చేస్తా అన్నాడు. రెండు క్షణాలు ఆలోచించి.. టవల్ జారవిడిచింది - బాబ్ పండగ చేసుకున్నట్లు ఓ లుక్కేసి వెళ్ళిపోయాడు. లోపలికి వస్తున్న భార్యతో 'ఎవరదీ' అన్నాడు భర్త - 'ఆ అదేనండి పక్కింటి బాబ్' అంది భార్య - అపుడు భర్త 'సరే కానీ నాకివ్వసిన $1000 డాలర్ల సంగతేమన్నా చెప్పాడా?'


(అయి పోయింది)

నీతి ఏంటంటే - మన అప్పుల సంగతి భాగస్వాములకు తగిన సమయంలో చెప్పాలి, లేకపోతే ఇదిగో ఇలాగే అనవసరంగా గుట్టు రట్టవుతుంది

Sunday, January 23, 2011

అల్లుడు గారు యమున కేసు గురించి తెలిసి ఆశ్చర్య పోయారు

ఇప్పటికి దొరికిందా అని!
http://news.oneindia.in/2011/01/23/actress-yamuna-held-for-prostitution-aid0116.html

కొస మెరుపు - నందకుమార్ ని చూసి జాలి పడ్డారు కూడా

Thursday, January 20, 2011

Friday, January 14, 2011

Tuesday, January 11, 2011

Monday, January 3, 2011

అమ్మాయిని తన సెల్ ఫోను లాగా చూసుకుంటారు, అల్లుడుగారు



ఒక్కరోజు " లవ్ యు" చెప్పటం మరిస్తే (సెల్ ఫోను చార్జి చెయ్యనట్లు) - ఎమౌతోందో తెలుసు

Sunday, January 2, 2011

అల్లుడుగారు ఈమధ్య బాగా shine అయ్యారని విన్నాం

రజనీకాంత్ ఫ్యాన్ మరి


రజని వీర అభిమానులకు క్షమాపణలతో