అమెరికాలో ఉన్న అల్లుడుగారి గురించి ఇండియాలో ఉన్న అత్తగారి కలిపే పులిహోర.
ఇలాంటి పులిహోర ఏమైనా మీకు ఎదురైతే (లేక మన చేష్టలపై మనమే నవ్వుకో గలిగినవి) మీరూ ఒక చెయ్య వేయాలంటే శాకాన్ని ipulihora@gmail.com కి పంపండి, అందరికీ పంచుదాం!
Sunday, January 16, 2011
అల్లుడు గారు ఎప్పుడూ లేని వాళ్ళ గురించే ఆలోచిస్తుంటారు
మీకిష్టమైనవి రాయడానికి ఇది మీ అబ్బ సొత్తా... పులిహోర అనేది మంచి కాన్సెప్ట్ తో కూడిన బ్లాగు. ఎంజాయ్ చేయలేకపోతే ఈ బ్లాగులోకి రాకండి. ఫులిహోర బ్లాగర్ గారూ...మీరు ఇలాంటి చెత్త రాతలు పట్టించుకోకండి.
ఆయన ఏమైనా పేజీలకి పేజీలు రాసెయ్యడం లేదు కదా .అజ్ఞాత ,నీ విలువైన టైం పాడైపోవడానికి .ఒక్క వాక్యం చదివితేనే నీ టైం వస్తే ఐపోతే ,టన్నులకొద్దీ చెత్త ఎలా చదువుతునారో తమరు ?బ్లాగ్ ఓనర్ గారు మీరు ఇలాటివి అస్సలు పట్టించుకోకండి
మన్నించాలి మమ్మల్ని-మీ విలువైన టైములో ఏ పరమవీర చక్ర రివ్యూ లో, సూరి, భాను గురించో చదువుకుని చక్కగా వినియోగించుకొని ఉండేవారు..
ఇది పులిహోరని ముందే చెప్పినా తోడు అల్లుళ్ళకు కోపం వచ్చింది - కానీ కొందరు(బ్లాగు అభిమానులు - థాంక్స్) వ్రాసిన విదంగా ఈ కాన్సెప్ట్ ఎక్కటానికి టైం పడుతుందని పిస్తుంది - కంగారు పడవద్దు ఇవి మీ/మా గురించి కావు మావూరు సూర్యకాంతం గారి అల్లుడు గురించి సో Take it easy and enjoy the ride
మీ కోసం స్పెషల్ గా పార్ట్ 2 - http://ipulihora.blogspot.com/2011/01/vacation.html
ayyo! ee alludu gola enti. post good things. or don't waste users time.
ReplyDeletehaha Supar sir :)
ReplyDelete-kavya
dayachesi itivanti blogulatho readers ni himsinchoddu...ee aaludu golento telidam ledu..
ReplyDelete@first, third Anonymous,
ReplyDeleteమీకిష్టమైనవి రాయడానికి ఇది మీ అబ్బ సొత్తా... పులిహోర అనేది మంచి కాన్సెప్ట్ తో కూడిన బ్లాగు. ఎంజాయ్ చేయలేకపోతే ఈ బ్లాగులోకి రాకండి. ఫులిహోర బ్లాగర్ గారూ...మీరు ఇలాంటి చెత్త రాతలు పట్టించుకోకండి.
avunu, entha JOLLY gundo...mari
ReplyDeleteఆయన ఏమైనా పేజీలకి పేజీలు రాసెయ్యడం లేదు కదా .అజ్ఞాత ,నీ విలువైన టైం పాడైపోవడానికి .ఒక్క వాక్యం చదివితేనే నీ టైం వస్తే ఐపోతే ,టన్నులకొద్దీ చెత్త ఎలా చదువుతునారో తమరు ?బ్లాగ్ ఓనర్ గారు మీరు ఇలాటివి అస్సలు పట్టించుకోకండి
ReplyDelete@ అజ్ఞాత మరియు మిత్రబృందానికి
ReplyDeleteమన్నించాలి మమ్మల్ని-మీ విలువైన టైములో ఏ పరమవీర చక్ర రివ్యూ లో, సూరి, భాను గురించో చదువుకుని చక్కగా వినియోగించుకొని ఉండేవారు..
ఇది పులిహోరని ముందే చెప్పినా తోడు అల్లుళ్ళకు కోపం వచ్చింది - కానీ కొందరు(బ్లాగు అభిమానులు - థాంక్స్) వ్రాసిన విదంగా ఈ కాన్సెప్ట్ ఎక్కటానికి టైం పడుతుందని పిస్తుంది - కంగారు పడవద్దు ఇవి మీ/మా గురించి కావు మావూరు సూర్యకాంతం గారి అల్లుడు గురించి సో Take it easy and enjoy the ride
మీ కోసం స్పెషల్ గా పార్ట్ 2 - http://ipulihora.blogspot.com/2011/01/vacation.html