అమెరికాలో ఉన్న అల్లుడుగారి గురించి ఇండియాలో ఉన్న అత్తగారి కలిపే పులిహోర.
ఇలాంటి పులిహోర ఏమైనా మీకు ఎదురైతే (లేక మన చేష్టలపై మనమే నవ్వుకో గలిగినవి) మీరూ ఒక చెయ్య వేయాలంటే శాకాన్ని ipulihora@gmail.com కి పంపండి, అందరికీ పంచుదాం!
Monday, June 2, 2014
మోడీ కి అల్లుడుగారే ఇన్స్పిరేషన్ మరి!
ఎందుకంటే మన అల్లుడిగారి లానే ఈ గుజ్జు భాయి అమెరికా విసా కోసం ఏమైనా చేసేస్తాడు మరి - అని ఉవాచ!
No comments:
Post a Comment