ఓ సారి ఏమైందంటే:
ఓ జంట స్నానానికి బాత్రూం దగ్గర ఉన్నారు. భర్త బాత్రూం లోకి వెళ్తున్నారు, భార్య స్నానం అయిపోయి బయటికి వస్తున్నదీ టవల్ చుట్టుకుని, ఇంతలో డోర్ బెల్లు మోగింది, భార్య 'ఆ వస్తున్నా' అనిచెప్పి హడావుడిగా అలాగే టవల్ తోనే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా బాబ్ - వాళ్ళ పక్కింటి ఆయన. మరు మాట మాట్లాడకుండా ఆ టవల్ జారవిడిస్తే ఈ $1౦౦౦ డాలర్లు ఇచ్చేస్తా అన్నాడు. రెండు క్షణాలు ఆలోచించి.. టవల్ జారవిడిచింది - బాబ్ పండగ చేసుకున్నట్లు ఓ లుక్కేసి వెళ్ళిపోయాడు. లోపలికి వస్తున్న భార్యతో 'ఎవరదీ' అన్నాడు భర్త - 'ఆ అదేనండి పక్కింటి బాబ్' అంది భార్య - అపుడు భర్త 'సరే కానీ నాకివ్వసిన $1000 డాలర్ల సంగతేమన్నా చెప్పాడా?'
(అయి పోయింది)
నీతి ఏంటంటే - మన అప్పుల సంగతి భాగస్వాములకు తగిన సమయంలో చెప్పాలి, లేకపోతే ఇదిగో ఇలాగే అనవసరంగా గుట్టు రట్టవుతుంది
This post is so lengthy ,I can't read it ,know?
ReplyDeleteఈ అల్లుడుగారు చిలిపి - పెట్టింది తినమంటే - నమిలి పెట్టమంటున్నారు..సరే తప్పుతుందా.. ఇలా ఉంటాయ్ అత్తగారి బాధలు
ReplyDeleteWow!Super!
ReplyDeletehhahahah..KEKA
ReplyDelete