చిరంజీవి పులిహోర :
ఏఐసీసీ తనకిచ్చిన గౌరవానికి అభిమానులే కారణమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. వీరి వల్లే సోనియాగాంధీ తనకు విలువిచ్చారని తెలిపారు. తన నివాసంలో శుక్రవారం అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయ లక్ష్య సాధన కోసమే కాంగ్రెస్‌తో విలీనమైనట్లు చెప్పారు. రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని తన అభిమాన నాయకుడని, లాల్‌బహదూర్ శాస్త్రి తరువాత అంతటి నేత ఆయనేనని, అలాంటి వ్యక్తి తన ఇంటికొచ్చి ఆహ్వానించారని చెప్పారు. అభిమానులంతా ఏకతాటిపైకి రావాలని... విలీనంపై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే తిప్పిగొట్టాలని సూచించారు.
http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel7.htm
Chiru was a political dummy created by YSR to split anti-YSR votes.
ReplyDeleteWhy "Caste Hindu Politicians" prostrate before her like Slaves (lap Dogs)?
Any answers (proper analysis) to this question?
Oh... Chiru Congress vaariki illarikapu alludaa...
ReplyDelete'Allu'daa... majaakaa...
@mirchbajji - well said!!
ReplyDelete