అమెరికాలో ఉన్న అల్లుడుగారి గురించి ఇండియాలో ఉన్న అత్తగారి కలిపే పులిహోర.
ఇలాంటి పులిహోర ఏమైనా మీకు ఎదురైతే (లేక మన చేష్టలపై మనమే నవ్వుకో గలిగినవి) మీరూ ఒక చెయ్య వేయాలంటే శాకాన్ని ipulihora@gmail.com కి పంపండి, అందరికీ పంచుదాం!
Monday, April 18, 2011
అల్లుడుగారు అన్నా హజారే కంటే ముందే ఈ కర్రప్షన్ కి దూరంగా వెళ్ళి (దేశం కుడా వదిలి) నిరసన చేస్తే - ఎవరూ గుర్తించరే?
ఎదో కంపెనీకి లంచం ఇచ్చే అమెరికా వెళ్ళారని విన్నాం?
No comments:
Post a Comment