Wednesday, April 20, 2011

వారసత్వ పోరు అంతా మీడియా పులిహోర:బాలకృష్ణ

రాజ్యమే లేని సమయంలో బాలయ్య మరీ కామెడీ!!
ఇదిగో -

తెదేపాలో వారసత్వ పోరు లేదు: బాలకృష్ణ
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని, నారా, నందమూరి కుటుంబాల మధ్య వారసత్వపోరు అంతా మీడియా సృష్టించిందేననీ ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ చెప్పారు. మీడియా సృష్టించిన ఈ వారసత్వ పోరును మీడియానే పరిష్కరించాలని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా బాలకృష్ణ ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Courtesy: http://www.eenadu.net

No comments:

Post a Comment