Monday, April 25, 2011

అల్లుడుగారు చిన్నచిన్న నిర్ణయాలన్నీ అమ్మాయికే వదిలేస్తుంటారు

ఈరోజు బార్ కి వెళ్ళాలో లేదో (మీరే ఉహించండి వెళ్ళారో లేదో)


పిల్లల్ని చూడటం, ఇల్లు సర్దటం లాంటి పెద్ద పనుల్ని మాత్రం అల్లుడు గారికే వదిలేసుంది కదా పాపం అని!

Wednesday, April 20, 2011

వారసత్వ పోరు అంతా మీడియా పులిహోర:బాలకృష్ణ

రాజ్యమే లేని సమయంలో బాలయ్య మరీ కామెడీ!!
ఇదిగో -

తెదేపాలో వారసత్వ పోరు లేదు: బాలకృష్ణ
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని, నారా, నందమూరి కుటుంబాల మధ్య వారసత్వపోరు అంతా మీడియా సృష్టించిందేననీ ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ చెప్పారు. మీడియా సృష్టించిన ఈ వారసత్వ పోరును మీడియానే పరిష్కరించాలని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా బాలకృష్ణ ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Courtesy: http://www.eenadu.net

Sunday, April 17, 2011

జగన్ రోజూ అల్లుడిగారికి టచ్ లో ఉండి హెల్ప్ అడుగుతుంటారట!

సాక్షి పేపర్లో (రోజూ ఫాలోఇంగు మరీ!)

పాపం జగన్ - అల్లుడిగారికి ఓటు ఎక్కడుందో, ఉన్నా వేయగలరో లేదో తెలీదు

Courtesy: Vijay Bhaskar @ http://naaharivillu.blogspot.com/

Saturday, April 16, 2011

అల్లుడుగారు బాబా ఆరోగ్యం గురించి తెగ వర్రీ అయిపోతున్నారు..

పుట్టపర్తిలో ప్లాటు కొన్నారుగా మరి..

Courtesy: Vijay Bhaskar @ http://naaharivillu.blogspot.com/