అమెరికాలో ఉన్న అల్లుడుగారి గురించి ఇండియాలో ఉన్న అత్తగారి కలిపే పులిహోర.
ఇలాంటి పులిహోర ఏమైనా మీకు ఎదురైతే (లేక మన చేష్టలపై మనమే నవ్వుకో గలిగినవి) మీరూ ఒక చెయ్య వేయాలంటే శాకాన్ని ipulihora@gmail.com కి పంపండి, అందరికీ పంచుదాం!
Friday, November 1, 2013
తెలంగాణా క్రెడిట్ అల్లుడుగారికే చెందాలి ..
మరి Facebook లో జై తెలంగాణా కి "Like" కొట్టి మరీ సపోర్ట్ చేసారు కదా.
ఓకే. అలానే కానివ్వండి.
ReplyDeleteనేనింకా సమన్యాయం అనుకుంటున్నా... గచ్చిబౌలి తో పాటూ, రుషికొండ బీచ్ రోడ్డు లో కూడా ఫ్లాట్ కొన్నారంటగా మరి. ;-)