Thursday, January 27, 2011

..అందుకే అల్లుడుగారు అన్నీ అమ్మాయికి చెబుతారు

ఓ సారి ఏమైందంటే:

ఓ జంట స్నానానికి బాత్రూం దగ్గర ఉన్నారు. భర్త బాత్రూం లోకి వెళ్తున్నారు, భార్య స్నానం అయిపోయి బయటికి వస్తున్నదీ టవల్ చుట్టుకుని, ఇంతలో డోర్ బెల్లు మోగింది, భార్య 'ఆ వస్తున్నా' అనిచెప్పి హడావుడిగా అలాగే టవల్ తోనే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా బాబ్ - వాళ్ళ పక్కింటి ఆయన. మరు మాట మాట్లాడకుండా ఆ టవల్ జారవిడిస్తే ఈ $1౦౦౦ డాలర్లు ఇచ్చేస్తా అన్నాడు. రెండు క్షణాలు ఆలోచించి.. టవల్ జారవిడిచింది - బాబ్ పండగ చేసుకున్నట్లు ఓ లుక్కేసి వెళ్ళిపోయాడు. లోపలికి వస్తున్న భార్యతో 'ఎవరదీ' అన్నాడు భర్త - 'ఆ అదేనండి పక్కింటి బాబ్' అంది భార్య - అపుడు భర్త 'సరే కానీ నాకివ్వసిన $1000 డాలర్ల సంగతేమన్నా చెప్పాడా?'


(అయి పోయింది)

నీతి ఏంటంటే - మన అప్పుల సంగతి భాగస్వాములకు తగిన సమయంలో చెప్పాలి, లేకపోతే ఇదిగో ఇలాగే అనవసరంగా గుట్టు రట్టవుతుంది

Sunday, January 23, 2011

అల్లుడు గారు యమున కేసు గురించి తెలిసి ఆశ్చర్య పోయారు

ఇప్పటికి దొరికిందా అని!
http://news.oneindia.in/2011/01/23/actress-yamuna-held-for-prostitution-aid0116.html

కొస మెరుపు - నందకుమార్ ని చూసి జాలి పడ్డారు కూడా

Thursday, January 20, 2011

Friday, January 14, 2011

Tuesday, January 11, 2011

Monday, January 3, 2011

అమ్మాయిని తన సెల్ ఫోను లాగా చూసుకుంటారు, అల్లుడుగారు



ఒక్కరోజు " లవ్ యు" చెప్పటం మరిస్తే (సెల్ ఫోను చార్జి చెయ్యనట్లు) - ఎమౌతోందో తెలుసు

Sunday, January 2, 2011

అల్లుడుగారు ఈమధ్య బాగా shine అయ్యారని విన్నాం

రజనీకాంత్ ఫ్యాన్ మరి


రజని వీర అభిమానులకు క్షమాపణలతో