Friday, December 31, 2010

అల్లుడుగారు న్యూ ఇయర్ కి ఇతరుల గురించే ఎక్కువ ఆలోచిస్తుంటారు

2011 కొత్త సంవత్సరం లో
  1. మన బాసు* తోజాబు చేయించాలి
  2. మామగారికి తోట పని లేక పొతే రియల్ ఎస్టేటు
  3. బామ్మర్డితో బ్రోకర్ బిజినెస్ (ఇన్సురన్సు)
  4. మరదలితో బిజినెస్ అదే కన్సల్టింగ్
  5. కామెంట్సు రాసేవాళ్ళని ఫైర్ చేసెయ్యాలి
  6. అత్తగారితో.. - వద్దులే మనగురించి బాగా చెప్పాలిగా

* అమ్మాయి

1 comment:

  1. నవ్య వసంతం మీ కుటుంబంలో నూతన కాంతులు నింపాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ

    ReplyDelete