Friday, December 31, 2010

అల్లుడుగారు న్యూ ఇయర్ కి ఇతరుల గురించే ఎక్కువ ఆలోచిస్తుంటారు

2011 కొత్త సంవత్సరం లో
  1. మన బాసు* తోజాబు చేయించాలి
  2. మామగారికి తోట పని లేక పొతే రియల్ ఎస్టేటు
  3. బామ్మర్డితో బ్రోకర్ బిజినెస్ (ఇన్సురన్సు)
  4. మరదలితో బిజినెస్ అదే కన్సల్టింగ్
  5. కామెంట్సు రాసేవాళ్ళని ఫైర్ చేసెయ్యాలి
  6. అత్తగారితో.. - వద్దులే మనగురించి బాగా చెప్పాలిగా

* అమ్మాయి

Thursday, December 30, 2010

అల్లుడుగారు individuality ఉండాలని చెప్తుంటారు



న్యూ ఇయర్ స్పెషల్ !

అల్లుడుగారు మా కళ్ళు తెరిపించారు

అమ్మాయి కళ్ళతో!

SREEVIDYAGAYATRI.BLOGSPOT.COM
విజయ భాస్కరు నిజమైన అల్లుడు గారు - keep up the good work!

http://ipulihora.blogspot.com/2010/12/blog-post_28.html#comments

Sunday, December 26, 2010

Saturday, December 25, 2010

Thursday, December 23, 2010

అల్లుడు గారు అమ్మాయి ఏమిచేసిన బాగా ఎంకరేజి చేస్తారు

స్మార్ట్ - లేకపోతే ఆ పనులు తనని చెయ్యమంటుందనీ!

Friday, December 10, 2010

అల్లడు గారు మందు జోలికి పోరు - "డాడీ Coke" నే తాగుతారూ!

డియర్ అత్తగారూ అది బీరని మీకు తప్ప అందరికీ తెలుసు!

Thursday, December 9, 2010

Monday, December 6, 2010

అల్లుడు గారు ఏదైనా చాలా ప్లానింగ్ తో చేస్తారు

థాంక్స్గివింగ్ షాపింగ్ - అమ్మాయిని ఒక చోటకి, పిల్లల్ని మరో చోటకి..