అమెరికాలో ఉన్న అల్లుడుగారి గురించి ఇండియాలో ఉన్న అత్తగారి కలిపే పులిహోర.
ఇలాంటి పులిహోర ఏమైనా మీకు ఎదురైతే (లేక మన చేష్టలపై మనమే నవ్వుకో గలిగినవి) మీరూ ఒక చెయ్య వేయాలంటే శాకాన్ని ipulihora@gmail.com కి పంపండి, అందరికీ పంచుదాం!
Thursday, October 18, 2001
అల్లుడుగారికి ధైర్యం ఎక్కువ - అమెరికాలో అన్ని గొడవలు జరిగినా ఆఫీసులో పని చేసుకుంటూ ధైర్యంగా ఉన్నారంట..
No comments:
Post a Comment