Sunday, April 5, 2020

అల్లుడి గారికి మొత్తం  అమెరికానే నమస్కారం చేస్తుంది

కదా మరి, కరోనా మహత్యం 

Monday, June 2, 2014

మోడీ కి అల్లుడుగారే ఇన్స్పిరేషన్ మరి!

ఎందుకంటే మన  అల్లుడిగారి లానే ఈ గుజ్జు భాయి అమెరికా విసా కోసం ఏమైనా చేసేస్తాడు మరి - అని ఉవాచ!

Wednesday, January 1, 2014

అల్లుడుగారు బాబా అవతారం ఎత్తుతారు - న్యూ ఇయర్ సందర్భం గా

అందరికీ మంచి జరగాలని ఒకటే ప్రార్ధనలు (అంటే ఈమైల్స్, టెక్స్ట్ ) చేస్తుంటారు గా , ఏ ఫలితం ఆశించకుండా!

Saturday, November 9, 2013

అల్లుడిగారికి చాలా పట్టుదల


నెట్లో (అదీ ఫ్రీగా)"అత్తారింటికి దారేదీ.." సినిమా దొరికేవరకు నిద్రఫొరు.. ఆయనకదో తుత్తి !

ఎవీఎస్ ని తల్చుకుంటూ .. RIP - AVS!

Friday, November 1, 2013

Thursday, October 31, 2013