Thursday, May 21, 2009

అల్లుడుగారంటే ఆఫీసులో చాలా గౌరవం - పేరు పెట్టి పిలవాలంటేనే భయపడతారు

వీర వెంకట నాగ సత్యనారాయణ మూర్తి మరి!

వెంకటేష్ సినిమాలన్నీ వెరైటీ గా ఉంటాయంట గా !

అవును, ఆయనే చాల కాలంగా ఒకటే యాక్షన్, మేకప్...

ప్రజారాజ్యం మొదటినుంచి అహింసా సిద్ధాంతాలతో పెట్టారు

మొదట దఫా చేరినవారిలో భుమా నాగిరెడ్డి..

ఇప్పుడు తెలుగు లో మంచి హారర్ సినిమాలు వస్తున్నాయంటగా

లారెన్స్ సినిమాలు!

ఇంకొక్క నెలలో తెలంగాణా - కేసీఆర్

ఆగస్ట్ 2023

Friday, May 15, 2009

రిసెషన్ = అల్లుడుగారికి గిట్టని వాళ్ళు చేస్తున్న పని..

మీరు పూజలు చేయండి!

అల్లుడుగారు పెద్దలు కుదిర్చిన సంబందాలంటేనే ఇష్టపడతారు

కట్నం కావలి కదా

అల్లుడుగారికి ఓపిక ఎక్కువ అన్ని షాప్స్ అయినా విసుగు లేకుండా తిరుగు తారు

కొంటే కదా!

అల్లుడుగారిది లక్ హ్యాండ్ అంటారు ఫ్రెండ్స్

పేకాట లో!

అల్లుడుగారిది అంతా బిజినెస్ మైండ్ - ఎప్పుడూ ఏదో చేయాలని ఆలోచిస్తుంటారు

గ్యాస్ స్టేషన్, గ్రోసెరీ షాపు...

అల్లుడుగారికి జోకులు ఎక్కువ..

అన్ని సినిమాల అనుభవమో!

అల్లుడుగారికి లోకజ్ఞానం ఎక్కువ - చాలా చదువుతారు!

IdleBrain.com , Sulekha etc..

Monday, May 11, 2009

అల్లుడుగారు SAP [బంగారం అని]

!

ఇప్పుడు యూత్ అంటారేంటి, మా అల్లుడు గారు ఎప్పుడో యూత్!

కాంగ్రెస్ యూత్ లీడర్సు లాగా..

అల్లుడు గారి చుట్టూ అప్పుడు నలుగురు ఉంటారు!

రూం మేట్స్!

అల్లుడు గారు మన మీద అభిమానంతో మా పేరు తో కంపెనీ పెట్టారు!

వెబ్సైటు!

అల్లుడు గారు అమెరికా బ్యాంకులకే పెట్టుబడి పెడతారంట

CITI బ్యాంకు షేర్లు!

అల్లుడు గారు మమ్మల్ని కూడా జావా నేర్చుకో మన్నారు

బిల్లింగ్ కేమో !

అల్లుడు గారు రెడ్డు ట్యాగ్ లేనిదే కొనరుకో!

క్లియరన్స్ !

అల్లుడు గారు కోడ్ రాయరు - అందరిది చెక్ చేస్తారు!

బాబు TESTER

Wednesday, May 6, 2009

అల్లుడుగారికి బాసే సారీ చెప్తారంట!

మనోఢు చెప్పెది మొదట సారి అర్దం కాదు కదా!