Showing posts with label పొలిటికల్ చట్నీ. Show all posts
Showing posts with label పొలిటికల్ చట్నీ. Show all posts

Friday, November 1, 2013

Tuesday, August 30, 2011

వారసత్వంగా పదవులు దక్కాలంటే కుదరదు మనది ప్రజాస్వామ్య వ్యవస్థ - సత్తిబాబు పులిహోర!

ఎవరిదీ? మరి రాహుల్ గాంధీ [కుటుంబం] ? మరియు బొత్స కుటుంబం ?

రాజమండ్రి, న్యూస్‌టుడే: ''భారతదేశంలో రాజరికాల్లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థే ఉంది. ఈ విషయాన్ని విస్మరించి.. వారసత్వంగా తన తండ్రి సీఎం పదవి తనకు రావాలని జగన్‌ కోరకుంటున్నారు'' అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు..

source: ఈనాడు http://www.eenadu.net/

Wednesday, April 20, 2011

వారసత్వ పోరు అంతా మీడియా పులిహోర:బాలకృష్ణ

రాజ్యమే లేని సమయంలో బాలయ్య మరీ కామెడీ!!
ఇదిగో -

తెదేపాలో వారసత్వ పోరు లేదు: బాలకృష్ణ
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని, నారా, నందమూరి కుటుంబాల మధ్య వారసత్వపోరు అంతా మీడియా సృష్టించిందేననీ ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ చెప్పారు. మీడియా సృష్టించిన ఈ వారసత్వ పోరును మీడియానే పరిష్కరించాలని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా బాలకృష్ణ ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Courtesy: http://www.eenadu.net

Sunday, April 17, 2011

జగన్ రోజూ అల్లుడిగారికి టచ్ లో ఉండి హెల్ప్ అడుగుతుంటారట!

సాక్షి పేపర్లో (రోజూ ఫాలోఇంగు మరీ!)

పాపం జగన్ - అల్లుడిగారికి ఓటు ఎక్కడుందో, ఉన్నా వేయగలరో లేదో తెలీదు

Courtesy: Vijay Bhaskar @ http://naaharivillu.blogspot.com/

Saturday, February 12, 2011

ఏమో అనుకున్నాం కానీ చిరంజీవి మా అల్లుడ్నిమించిపోయారు ..

చిరంజీవి పులిహోర :
ఏఐసీసీ తనకిచ్చిన గౌరవానికి అభిమానులే కారణమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. వీరి వల్లే సోనియాగాంధీ తనకు విలువిచ్చారని తెలిపారు. తన నివాసంలో శుక్రవారం అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయ లక్ష్య సాధన కోసమే కాంగ్రెస్‌తో విలీనమైనట్లు చెప్పారు. రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని తన అభిమాన నాయకుడని, లాల్‌బహదూర్‌ శాస్త్రి తరువాత అంతటి నేత ఆయనేనని, అలాంటి వ్యక్తి తన ఇంటికొచ్చి ఆహ్వానించారని చెప్పారు. అభిమానులంతా ఏకతాటిపైకి రావాలని... విలీనంపై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే తిప్పిగొట్టాలని సూచించారు.

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel7.htm

Wednesday, June 3, 2009

ఒబామా బ్రాడ్ వే షో కి టికెట్ సొంతగా పెట్టుకున్నారు

అది ఒక $100 మాత్రమే - మిగతా సెక్యూరిటీ, ట్రిప్ వగైరాల ఖర్చు ? ఇది చదవండి - http://onenewsnow.com/Headlines/Default.aspx?id=549018

Friday, May 22, 2009

అల్లు అరవింద్ గారికి బావ అన్నా తెలుగు ప్రజలన్నా చాలా ప్రేమ..

అందుకే ఢిల్లీ వేల్లవసోస్తుందని M.P. seat కుడా వద్దనుకున్నారు