Sunday, April 5, 2020

అల్లుడి గారికి మొత్తం  అమెరికానే నమస్కారం చేస్తుంది

కదా మరి, కరోనా మహత్యం 

Monday, June 2, 2014

మోడీ కి అల్లుడుగారే ఇన్స్పిరేషన్ మరి!

ఎందుకంటే మన  అల్లుడిగారి లానే ఈ గుజ్జు భాయి అమెరికా విసా కోసం ఏమైనా చేసేస్తాడు మరి - అని ఉవాచ!

Wednesday, January 1, 2014

అల్లుడుగారు బాబా అవతారం ఎత్తుతారు - న్యూ ఇయర్ సందర్భం గా

అందరికీ మంచి జరగాలని ఒకటే ప్రార్ధనలు (అంటే ఈమైల్స్, టెక్స్ట్ ) చేస్తుంటారు గా , ఏ ఫలితం ఆశించకుండా!

Saturday, November 9, 2013

అల్లుడిగారికి చాలా పట్టుదల


నెట్లో (అదీ ఫ్రీగా)"అత్తారింటికి దారేదీ.." సినిమా దొరికేవరకు నిద్రఫొరు.. ఆయనకదో తుత్తి !

ఎవీఎస్ ని తల్చుకుంటూ .. RIP - AVS!

Friday, November 1, 2013

Thursday, October 31, 2013

Thursday, August 2, 2012

తెలంగాణా పై సునీల్ పులిహోర

తెలంగాణా పై సునీల్ పులిహోర..

షూటింగ్ ఆగిపోయేసరికి .. జై తెలంగాణా అంటున్న సునీల్ ..


తెలంగాణా లో తన సినిమా షూటింగ్ అడ్డుకున్న తెలంగాణా వాదులతో సునీల్ మాటలు ..

ఈనాడు వార్త :

http://eenadu.net/news/newsitem.aspx?item=state&no=13